హాలీవుడ్ టార్గెట్ చేస్తున్న తెలుగు హీరోలు – గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ దూసుకుపోతుందా?
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోకె పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Read More