Movie News

అప్పట్లో ఫ్లాప్… ఇప్పుడు కల్ట్ క్లాసిక్!

సినిమా ఫేట్ ఒక్క ఫ్రైడేతో నిర్ణయించబడదు.
థియేటర్‌లో రిజెక్ట్ అయిన కొన్ని సినిమాలు — కాలక్రమంలో ఆడియన్స్ మనసు గెలుచుకుంటాయి. అప్పట్లో ఫ్లాప్ అనిపించినవే… తర్వాత కల్ట్ క్లాసిక్స్ అవుతాయి.

ఇప్పుడు అలాంటి సినిమాల గురించే ఈ కథనం ,అప్పట్లో ఫ్లాప్… ఇప్పుడు మీమ్స్ & కల్ట్ కింగ్

సూపర్ స్టార్ Mahesh Babu – మాటల మాంత్రికుడు Trivikram Srinivas కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశమే హద్దు.

ఎందుకు అప్పట్లో ఫ్లాప్? ఫాంటసీ + కామెడీ మిక్స్ మాస్‌కి అర్ధం కాలేదు, స్లో నరేషన్ ,భారీ బడ్జెట్ ప్రెషర్ ,తర్వాత ఏమైంది?, టీవీ టెలికాస్ట్‌లతో ఫ్యాన్ ఫేవరెట్, మీమ్స్ కల్చర్‌లో ట్రెండ్ డైలాగ్స్ ఇప్పటికీ వైరల్ ,ఈరోజు ఖలేజా అంటేనే “కల్ట్ క్లాసిక్”!

టైమ్‌కు ముందే వచ్చిన లవ్ స్టోరీ
Ram Charan కెరీర్ ప్రారంభంలో చేసిన డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. అప్పట్లో ఎందుకు రిజెక్ట్?
“లవ్ ఫెయిల్యూర్ ఫిలాసఫీ” కొత్తగా అనిపించింది, మాస్ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, ఇప్పుడు ఎందుకు కల్ట్?మ్యూజిక్ ఆల్బమ్ ఎవర్లాస్టింగ్
యూత్‌లో రీ-వాచ్ ట్రెండ్, “అండర్‌రేటెడ్ లవ్ స్టోరీ” ట్యాగ్, ఈ సినిమా ఈరోజు యువతకు చాలా కనెక్ట్ అవుతోంది

అర్ధం కాని థ్రిల్లర్… ఇప్పుడు మాస్టర్‌పీస్డైరెక్టర్ Sukumar తీసిన ఆర్య 2 ఈ సైకాలజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఆడియన్స్‌ని కన్ఫ్యూస్ చేసింది.థియేటర్‌లో సమస్య ఏమిటి? క్లిష్టమైన కథనం ,క్లిష్టమైన కథనం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, మాస్ ఎలిమెంట్స్ తగ్గడం, తర్వాత ఎలా మారింది? OTTలో రీడిస్కవరీ సినీ లవర్స్ ప్రశంసలు

అప్పట్లో మిక్స్‌డ్… ఇప్పుడు యూత్ ఫేవరెట్
Allu Arjun – Sukumar కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మాస్‌కు షాక్ ఇచ్చింది.
అప్పట్లో ఎందుకు మిక్స్‌డ్? నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో, సైకాలజికల్ బిహేవియర్,
ఇప్పుడు ఎందుకు ట్రెండ్? యూత్ రీ-వాచ్, పాటలు ఇప్పటికీ ఫ్రెష్, క్యారెక్టర్ డిజైన్‌కు ప్రశంసలు,

ఇప్పుడు ఆర్య 2 అంటేనే స్టైలిష్ కల్ట్ మూవీ
అసలు నిజం ఏంటంటే…

ప్రతి సినిమా టైమ్‌కు కాదు
ప్రతి ఆడియన్స్ ఒకేలా ఉండరు
కొన్ని సినిమాలు టైమ్ టెస్ట్ పాస్ అవుతాయి

ఈరోజు ఫ్లాప్ అనిపించిన సినిమా… రేపు క్లాసిక్ కావచ్చు!

మీ అభిప్రాయం?

ఈ లిస్ట్‌లో ఇంకే సినిమా కల్ట్ క్లాసిక్‌గా మారిందని మీరు భావిస్తున్నారు?
కామెంట్స్‌లో చెప్పండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *